| Daily భారత్
Logo




జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాటిపల్లి నగేష్ రెడ్డి ఎంపిక

News

Posted on 2025-11-22 21:02:33

Share: Share


జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాటిపల్లి నగేష్ రెడ్డి ఎంపిక

అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జిగా బొబ్బిలి రామకృష్ణ ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న డిసిసి అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు రాష్ట్ర పిసిసి అధిష్టానం డిసిసి అధ్యక్ష పదవిని ఖరారు చేసింది. నగర అర్బన్ అధ్యక్షుని సైతం ఎంపిక  వర్గాలు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నగేష్ రెడ్డిని అధికారికంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించింది. అలాగే నిజామాబాద్ నగరపాలక సంస్థ అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జిగా బొబ్బిలి రామకృష్ణను నియమించినట్లు ఆ ప్రకటనలో పిసిసి వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా టిపిసిసి అధినాయకత్వం అందరూ ఊహించినట్లుగానే  జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాతనే డిసిసి అధ్యక్ష పదవులు ఉంటాయని భావిస్తున్నట్లుగానే పిసిసి అధినాయకత్వం అదే ఖరారు చేయడం పట్ల సర్వత్ర కాంగ్రెస్ స్టేన్నుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >