| Daily భారత్
Logo




సోమందల లక్ష్మిదశదిన కర్మ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్

News

Posted on 2025-11-22 21:47:54

Share: Share


సోమందల లక్ష్మిదశదిన కర్మ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్

డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మంజిల్లా కారేపల్లి మండల కేంద్రం భారత నగర్ కాలనీ కి చెందిన  సోమంతల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు  మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు లక్ష్మి కుమారుడు సోమందల మోహన్ కుటుంబానికి  బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆర్థిక సహాయంఅందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమందుల లక్ష్మి మృతి బాధాకరం వారి కుటుంబానికి అండగా ఉంటానని  తెలియజేసినారు

ఈ కార్యక్రమంలో డొంకిన రవీందర్ గౌడ్, ఎండి ఖలీలుల్లా ఖాన్ ,తెలంగాణ ఉద్యమ నాయకుడు సోమందల నాగరాజు ,  పొ పైరయ్య ,తగరుపోతయ్య , మైపా అనిల్ ,కుమార్  ,సాయి, మేస్త్రి, చంద్రకళ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >