Posted on 2025-11-27 20:23:39
డైలీ భారత్ న్యూస్, భూపాలపల్లి:భూపాలపల్లి జిల్లా గణపురం మండల వాస్తవ్యులు కీ.శే గాజర్ల రఘుపతి - రమాదేవి కుమారుడు, యూత్ నాయకులు గాజర్ల రాజు (చింటూ) వెడ్స్ ప్రసన్న వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వధించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#bhupalapalli #mla
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >