| Daily భారత్
Logo




మూడంచెల భద్రతతో గ్లోబల్ సమ్మిట్: మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

News

Posted on 2025-11-29 13:52:48

Share: Share


మూడంచెల భద్రతతో గ్లోబల్ సమ్మిట్: మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు రానున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు.వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడిదారులు, ప్రపంచస్థాయి ప్రముఖులకు మూడంచెల భద్రత కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. పాస్ లున్న వారికి మాత్రమే ఎంట్రీ తప్పా... ఇతరులకు అనుమతి ఉండదన్నారు .విదేశాల నుంచి 13 వందల మంది, జాతీయ స్థాయి ప్రముఖులు సమ్మిట్ కు హాజరవుతారని లక్ష్మారెడ్డి తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్ర అగ్రనాయకత్వం కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని  అన్నారు. పెద్ద మనసుతో ఈ అంతర్జాతీయ వేడుకకు కాంగ్రెస్ సేనలు అందరూ సహకరించాలని ఆయన మనవి చేశారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >