| Daily భారత్
Logo




దివ్యాంగులకు 4వేల పింఛను పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

News

Posted on 2025-12-03 22:08:32

Share: Share


దివ్యాంగులకు 4వేల పింఛను పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దివ్యాంగులకు పింఛను 500 రూపాయల నుంచి 4 వేల రూపాయలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని దాత నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ట్రై సైకిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు 6 వేల పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలో రాగానే ఆ వాగ్దానాన్ని విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు అనేక రకాల హామీలు ఇచ్చిన ప్రభుత్వం నేటికీ నెరవేర్చలేదన్నారు. దివ్యాంగుల దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మురుకుంట్ల అరవింద్ శర్మ, అర్కల భూపాల్ రెడ్డి, రాజ్ కుమార్, రమేష్, విజయ్, లక్ష్మణ్, గోపి యాదవ్, విజయలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >