| Daily భారత్
Logo




శ్రీ దత్త నిర్మలాశ్రమంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

News

Posted on 2025-12-04 20:28:44

Share: Share


శ్రీ దత్త నిర్మలాశ్రమంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలోని శ్రీ దత్త నిర్మలాశ్రమంలో దత్త జయంతి వేడుకలు కన్నుల పండుగ గా గురువారం జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు సాంబయ్య శాస్త్రి నిజామాబాద్ నగరంలో గత 37 సంవత్సరాలుగా దత్తాత్రేయుని మహిమలు దత్తాత్రేయుని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని సంవత్సరాల తరబడిగా ప్రజల్లో దత్తాత్రేయుని యొక్క లీలలను వివరిస్తూ దత్త ఉపాసకులుగా సాంబయ్య శాస్త్రి దత్తాత్రేని యొక్క మహిమలు లీలలను వర్ణిస్తూ ప్రజలలో దైవభక్తిని పెంపొందించడం గొప్ప విషయం అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు దత్త జయంతి సందర్భంగా నాగారం శివారు ప్రాంతంలోని శ్రీ దత్త నిర్మల ఆశ్రయముకు విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే డోలారోహణ ఇతర పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దత్త జయంతి రోజు ప్రతి ఏటా ఇక్కడ సహస్ర కలషాలను పెట్టి భక్తుల కోరిక మేరకు అవి నివృత్తి అవ్వడం కోసం ఆలయంలో పెట్టడం జరుగుతుందని కోరికలు తీర్చుకునేవారు కలశాలను ఇండ్లలోకి తీసుకువెళ్లి ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. నగర శివారులో ప్రశాంత వాతావరణంలో ఇలాంటి దత్త నిర్మలాశ్రమం ఆలయం ఏర్పడడం ఇందూరు ప్రజలు చేసుకున్న పుణ్యఫలం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం భక్తుల కొరకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >