Posted on 2025-12-05 11:21:32
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:చండీగర్ లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈనెల డిసెంబర్6 నుండి డిసెంబర్9 తేదీ వరకు జరిగే ఇండియ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో జరిగే సైన్స్ సఫారీ టీచర్ వర్క్ షాప్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం కాకర్ల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బి. సంపత్ కుమార్ (భౌతిక శాస్త్ర) ఉపాధ్యాయుడు మరియు జిల్లా సైన్స్ అధికారి అయినా బి సంపత్ కుమార్ ఎంపిక అయ్యారు. ఈ మేరకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా వారి నుంచి ఆహ్వానాన్ని బి సంపత్ కుమార్ అందుకున్నారు. ఈ వర్క్ షాప్ లో "ఉపాధ్యాయ బోధనలు-మేలకువలు" అనే అంశంపై వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు, ఈ వర్క్ షాప్ లో మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ఉపాధ్యాయులు తో పాటు ఇతర దేశాలకు చెందిన ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ఇండియన ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో జరిగే టీచర్స్ సైన్స్ సఫారీ వర్క్ షాప్ కు బి సంపత్ కుమార్ ఎంపిక పట్ల జిల్లావిద్యాశాఖ అధికారి బి నాగ లక్ష్మీ గారు, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎం.ఇ.ఓ. బి. జంకిలాల్, కాకర్ల హెడ్మాస్టర్ పి.సంజీవరావు, స్కూలు ఉపాధ్యాయ బృందం జిల్లా సైన్సు ఉపాధ్యాయులు ఆయన్ని అభినందించారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >