Posted on 2025-12-05 13:01:05
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం నంద తండా బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అందరి సుపరిచితుడు, మంచి మనిషి,అందరితో ప్రేమానురాగాలు పంచుకుంటూ నంద తండా పంచాయితీ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల వెంట ఎల్లప్పుడూ ఉంటూ, ప్రియతమా మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మరియు మాజీ ప్రభుత్వ విప్ పినపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగకాంతారావు మరియు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆశీస్సులతో మాలోతు బలరాం సర్పంచ్ అభ్యర్థి బరిలో నంద తండా నుండిపోటీచేస్తూ విద్యావంతుడు బీటెక్ జేఎన్టీయూ యూనివర్సిటీ కూకట్ పల్లి లో విద్యను అభ్యసించినాడు
నందాతండా గ్రామపంచాయతీలో ప్రజల మనల్ని పొందుతూ పేరు ప్రతిష్ట గాంచిన బలరాం టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, లో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టినారు. కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు వారి నివాసంలో శాలువా బొకేతో సన్మానించి పిదప చుంచుపల్లి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి ఆధ్వర్యంలో ,వార్డ్ మెంబర్లు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకటవ వార్డ్ మాలోతు కృష్ణ, రెండవ వార్డ్ బానోతు నరేష్, మూడవ వార్డు రాంబాబు, నాలుగవ వార్డు భూక్యా రత్ని, ఐదవ వార్డ్ మాలోతు వీరన్న, ఆరో వార్డ్ ధర్మరాజుల వెంకట లక్ష్మీ, ఏడవ వార్డ్ పద్దం లత, ఎనిమిదవ వార్డ్ మాలోతు భీముడు, తొమ్మిదవ వార్డ్ భూక్యా తులసీరామ్, పదో వార్డ్ మాలోత్ మంగమ్మ తదితరులు అందరు కలిసి వనమా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >