Posted on 2025-12-05 13:03:47
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వవార్డ్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రామిశెట్టి వీరయ్య పెద్ద కుమారుడు రామిశెట్టి వంశీ , 11వవార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పాపకొల్లు గ్రామపంచాయతీలో పేద ప్రజల కష్టాలు పాలుపంచుకుంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ నేడు 11 వార్డు నెంబరు పోటీ అభ్యర్థి బరిలో పాపకొల్లు గ్రామపంచాయతీలో ఎన్నికల అధికారి కి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామిశెట్టి నరేందర్ స్వామి, యువజన నాయకుడు తాళ్లూరి అఖిల్ స్వామి, సర్పంచ్ అభ్యర్థి బరిలో బాదావత్ రాంబాబు తండ్రి సామ్య, రాయి నవీన్ తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >