Posted on 2025-12-06 08:04:43
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం సమాజ సేవ, ప్రజాసేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకు గాను మద్దిశెట్టి సామేలు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు రాష్ట్ర రత్న అవార్డుసర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్అవార్డు భారతీయ యువసేన జాతీయ అధ్యక్షులు అయిన మద్దిశెట్టి సామేలు ఈ రెండు అవార్డులు వరుసగా లభించడం గర్వకారణంగా నిలిచింది.ఈ అవార్డులు అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ చౌరవిదాస్ (భారతీయ యువసేవ సంఘ జాతీయ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ &విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ సౌత్ ఇండియా ఇంచార్జ్) మద్దిశెట్టి సామేలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >