Posted on 2025-12-09 17:14:50
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి: Hanuma Ravinder Naik, Dy. Tahsildar, O/o The District Civil Supply Officer, Integrated Collectorate of Ranga Reddy District was caught by Telangana #ACB Officials, for demanding and accepting the #bribe of Rs.20,000/- from the Complainant, "To clear the PDS Rice case and also to impose the fine amount on the Complainant in order to open his Ration shop."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau, #Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుని పైన నమోదయిన పీడీఎస్ రైస్ కేసును తొలగించడానికి మరియు అతనికి జరిమానా విధించి అతని రేషన్ దుకాణాన్ని తెరుచుకోవడం కోసం సహాయం చేసేందుకు" ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరు వారి కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి వారి కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ - హనుమ రవీందర్ నాయక్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి #తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >