Posted on 2025-12-14 12:49:13
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఓ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన చేసిన వారిని బయటకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >