Posted on 2025-12-14 20:40:04
కేవలం ఒక్క ఓటుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బేస్త సంతోష్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్లో ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఒక్క ఓటుతో గెలుపు ఓటములు సాధ్యమని సాధ్యం చేసి చూపించారు ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థి సంతోష్. ఆయన కు 278 ఓట్లు రాగా.. అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. దీంతో గ్రామంలో అతని మద్ధతుదారులు సంబరాలు జరుపుకున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >