Posted on 2025-12-15 09:55:33
సర్పంచ్ కి పూర్తిస్థాయిలో సహకారం అందించి అతని గెలుపుకు కృషి చేసిన దండు రాహుల్ గుప్త
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ గ్రామం సర్పంచిగా గుండాల అశోక్,ఉప సర్పంచ్ గా దండు రాహుల్ గుప్త ఆదివారం ఎన్నికయ్యారు.కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటూ నాయకుడిగా తనదైన ముద్ర వేసిన దండు రాహుల్ గుప్త.సర్పంచ్ అభ్యర్థి గుండాల అశోక్ కు అన్ని విధాల సహకరించి అతని గెలుపుకు కృషి చేయడమే కాకుండా వార్డు సభ్యుడిగా విజయం సాధించి భేష్ అనిపించుకున్నాడు. గ్రామ సర్పంచ్ విజయం కోసం చిత్తశుద్ధితో శ్రమించిన దండు రాహుల్ గుప్తకు డిప్యూటీ సర్పంచిగా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు. దీనితో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >