| Daily భారత్
Logo




అబాకస్ పోటీల్లో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన మల్కాపురం వైష్విన్

News

Posted on 2025-12-20 20:10:27

Share: Share


అబాకస్ పోటీల్లో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన మల్కాపురం వైష్విన్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో జరిగిన అబాకస్ పోటీల్లో నగరానికి చెందిన మల్కాపురం వైశ్విన్ జిల్లా ఫస్ట్ ర్యాంకు  సాధించాడు. ఈ పోటీల్లో జిల్లాలోని 16 ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు పోటీ పడగా టైం కిడ్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. టైం కిడ్స్ లో 6 వ తరగతి చదువుతున్న వైశ్వీన్ జిల్లాలోనే మొదటి స్థానం లో నిలిచాడు. దీంతో జిల్లాలోని ప్రైవేటు స్కూల్స్, టైం కిడ్స్ యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఇక అబాకస్ డిస్ట్రిక్ట్ లెవల్ పోటీలు నిర్వహించిన కాంపిటీషన్ ఒక అబాకస్ లోని ఒక ప్రాబ్లం నీ 5 నిమిషాలు సమయం ఇస్తే 3.54 సెకండ్స్ లో పూర్తి చేశాడు. దీంతో  విశ్వం ఎడ్యుటెక్ వారు ఆ విద్యార్థికి ప్రశంస పత్రం తోపాటు మొదటి బహుమతి శిల్డ్ ను అందజేశారు.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >