Posted on 2025-12-20 20:47:08
దాడుల్లో 70 వేల నగదు 15 మంది ఏజెంట్లు అదుపులోకీ తీసుకున్న ఏసీబీ అధికారులు
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రవాణా శాఖ కార్యా లయం ఆవరణలో 15 మంది పలువురు ప్రైవేటు వ్యక్తులను ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల దగ్గర నుంచి సుమారు 70,000 నగదును, పలు డాక్యుమెంట్స్ తో పాటు ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్ కార్డును ఏసిబి అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖ కార్యాలయంలోని లాప్ టాప్, మొబైల్స్, పలు డాక్యుమెంట్లను స్వాధీ నం చేసుకున్నారు.ఆ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకు ఫిర్యాదు చేయాలని ఏసిబి డిఎస్పి రమేష్ సూచించారు. ప్రజల్లో అవేర్నెస్ కోసం డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీ తి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవా లు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఫిర్యాదు చేయాలని డి.ఎస్.పి విజ్ఞప్తి చేశారు.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >