Posted on 2025-12-21 22:39:12
రెంజల్ మండలం లో దారుణం..
క్షనికావేశం లో భార్యను హత్య చేసిన భర్త..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో హత్య ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి.
రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయం లో రుక్మిణి(54) తమ ఇంటి ఆవరణలో అతని భర్త మల్లు గారి బస్వారెడ్డి ఇంట్లో గొడవల కారణంగా వ్యవసాయ పావుడా తో తలమీద బాధి హత్య చేసినట్లు దింతో అక్కడికక్కడే రుక్మిణి మృతి చెందినట్లు రెంజల్ ఎస్ ఐ చంద్రమోహన్ తెలిపారు. ఈ ఘటన తో మృతురాలి కుమారుడు భార్గవరెడ్డి ఫిర్యాదు మేరకు అతని తండ్రి బస్వారెడ్డి పై దరఖాస్తు పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ ఐ వివరించారు. ఈ కేసు కు సంబంధించి బోధన్ రూరల్ సీఐ విజయ బాబు పూర్తి విచారణ చేపట్టనున్నట్లు ఎస్ఐ వివరించారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >