Posted on 2025-12-23 08:45:10
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా గుండాల అశోక్ ,ఉపసర్పంచ్‌గా దండు రాహుల్ గుప్తా అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >