Posted on 2025-12-24 19:52:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ లో హేమాద్రి గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.హేమాద్రి గ్రాండ్ భాగస్వాములు, నిర్వాహకులు ఎంపీ డీకే అరుణకి ఘన స్వాగతం పలికారు.అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి హోటల్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ గారు హోటల్ లోని ఫుడ్ బెస్ట్ క్వాలిటీ, టేస్టీ గా అందిస్తున్నారని అభిప్రాయం పంచుకున్నారు. హోటల్ నిర్వహణ రంగంలో హేమాద్రి గ్రాండ్ అంచలంచెలుగా ఎదగాలని హోటల్ భాగస్వాములకు సూర్యప్రకాష్, రాజవర్ధన్ లకు ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు..
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >