| Daily భారత్
Logo




ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నమ్మించి టోకరా వేసిన కిలాడీ లేడీ అరెస్ట్

News

Posted on 2025-12-27 09:19:12

Share: Share


ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నమ్మించి టోకరా వేసిన కిలాడీ లేడీ అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన స్వరూప,  కుబేరడును అను ఇద్దరిని అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు 3 టౌన్ ఎస్సై  హరిబాబు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు, 4 టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సమీప పోలీస్ స్టేషన్లలో  ఫిర్యాదు చేయాలన్నారు.

Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >