Posted on 2026-01-07 20:31:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: టిజిఎస్పిడిసిఎల్ 1535 స్టేట్ యూనియన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ & వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి గౌడ్ మరియు బి.,వెంకటయ్య ,యాదగిరి,కృష్ణ స్టేట్ యూనియన్ లీడర్ల ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ గా మహిపాల్ మరియు వైస్ ప్రెసిడెంట్ గా కమలాకర్,జనరల్ సెక్రెటరీ ఎల్.సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా శివ కుమార్, ట్రెజరర్ గా నరేష్ మరియు సబ్ డివిజన్ చేవెళ్ల ప్రెసిడెంట్ రామ్ చంద్రయ్య మోకిల సబ్ డివిజన్ ప్రెసిడెంట్ శేఖర్ వీరిని 1535 స్టేట్ యూనియన్ లీడర్స్ మరియు యూనియన్ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >