Posted on 2026-01-07 20:03:37
డా.భాగీష్ మిశ్రా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం పరిధిలోని పలు 102 వాహనాలను రాష్ట్ర ఇంచార్జ్ డా.భాగీష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనాలలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ గర్బిని స్త్రీలకు పరిరక్షణలో భాగస్వామ్యం పంచుకోవాలన్నారు. పేద మద్యతరగతి పరులు 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 102 జిల్లా కో- ఆర్డినేటర్ లు సతీష్ కుమార్, మనోహర్ సిబ్బంది పాల్గొన్నారు. 102 పైలట్ లను ఆభినందిoచారు
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >