Posted on 2026-01-08 15:02:59
డైలీ భారత్, వరంగల్: P. Srikanth, Sub-Inspector of Police, KUC Police Station in Warangal Commissionerate and his private driver MD. Nazeer were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.15,000/- from the Complainant, "to issue notice to the Complainant in a case registered against him in the KUC Police Station in Warangal Commissionerate to facilitate early filing of Chargesheet and to release the seized vehicles along with Mobile Phones".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునిపైన వరంగల్ కమిషనరేట్‌లోని కె.యు.సి. రక్షక భట నిలయంలో నమోదైన ఒక కేసులో అతనికి నోటీసు జారీ చేయడనికి, ఛార్జిషీట్‌ను త్వరగా దాఖలు చేయడానికి మరియు జప్తు చేసిన వాహనాలను మొబైల్ ఫోన్‌లతో పాటు విడుదల చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వరంగల్ కమిషనరేట్‌లోగల కె.యు.సి. రక్షక భట నిలయంలోని సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ - పి. శ్రీకాంత్ మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ - ఎం.డి. నజీర్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >