Posted on 2026-01-08 20:51:46
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు,నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ ఆదివాసీలు ఆరాధ్య దైవాలుగా భావించే మహా కుంభమేళా అయినటువంటి మేడారం శ్రీ సమ్మక్క శ్రీసారమ్మ తల్లుల జాతరకు మా ప్రాంతం అయినటువంటి అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మా ఆదివాసి బిడ్డలు దేవుళ్ళను దర్శించుకోవడానికి అధిక సంఖ్య లో జాతరకు వెలతారు అని,భక్తులు సౌకర్యర్ధాo తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు అశ్వరావుపేట నియోజకవర్గం నుండి మేడారం జాతరకి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అని తెలిపారు,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి, మహిళ నాయకులు కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >