| Daily భారత్
Logo




భవిత దివ్యాంగుల కేంద్రంలోని చిన్నారులకు నిష్ణానితులచే తర్ఫీదులు

News

Posted on 2026-01-08 23:08:01

Share: Share


భవిత దివ్యాంగుల కేంద్రంలోని చిన్నారులకు నిష్ణానితులచే తర్ఫీదులు

డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ భవిత దివ్యాంగుల కేంద్రంలో చిన్నారులతో కూడిన క్యాలెండర్ లను ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్ చైర్మన్ శీలం వెంకీ ప్రింట్ చేయించిన క్యాలెండర్లను మండల విద్యాధికారి సైదా నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు  ఈ సందర్భంగా మండల విద్యాధికారి  మాట్లాడుతూ... దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టమన్నారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు కావలసిన తర్ఫీదులు ఇవ్వడానికి నిష్ణానితులైన ఐఈఆర్పి  మరియు శారీరక, సెరిబ్రల్ పాలసీ గల చిన్నారులకు ఫిజియోథెరపీ సేవలు అందించబడతాయని వీటిని దివ్యంగ చిన్నారులు తల్లిదండ్రులు ఉపయోగించు కోవాలని కోరారు అనంతరం ట్రస్ట్ వారు చిన్నారులతో నూతన సంవత్సర కేకు కట్ చేయించారు.

Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >