| Daily భారత్
Logo




అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

News

Posted on 2026-01-12 17:27:46

Share: Share


అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ లో గత నెల 21న రెండు బంగారం షాపుల్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. నాందేడ్కు చెందిన నలుగురు పట్టణంలోని 2 దుకాణాల్లో 35 తులాల బంగారం, 15 కేజీల వెండిని దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి నుంచి 14 తులాల బంగారం, 6 కేజీల వెండి, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >