| Daily భారత్
Logo




అంకాపూర్ గ్రామ సహకార సంఘం ఎరువుల గోదామును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

News

Posted on 2026-01-13 16:50:03

Share: Share


అంకాపూర్ గ్రామ సహకార సంఘం ఎరువుల గోదామును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామ సహకార సంఘము ఎరువుల గోదామును జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనకి చేశారు. జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు.  అదేవిధంగా గిడ్డంగిలోని నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, ఈ-పాస్ యంత్రం ద్వారా జరుగుతున్న విక్రయాలను పర్య వేక్షించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >