| Daily భారత్
Logo




బారాస పార్టీ దిమ్మెలను కూల్చమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలకు ఏమైనా అతీతుడా..?

News

Posted on 2026-01-18 19:25:53

Share: Share


బారాస పార్టీ దిమ్మెలను కూల్చమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలకు ఏమైనా అతీతుడా..?

భారస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు వెల్లడి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారత రాష్ట్ర సమితి దిమ్మెలను కూల్చమ్మన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలకు ఏమైనా అతీతుడా అని భారాస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు ప్రశ్నించారు. ఒక అధికారిక హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా మాట్లాడాల్సిన తీరుగా లేవని అన్నారు. ఆస్థుల విద్మంసానికి ముఖ్యమంత్రి పిలుపునివ్వడం ఆయన  మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలే కాని భౌతిక దాడులకు పురికొల్పడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరాచక సంస్కృతిని సృష్టించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో ప్రగతివైపు పయనం అయితే రేవంత్ పాలనలో అదోగతివైపు అడుగులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.

Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >