Posted on 2026-01-19 18:49:24
డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు వెంకంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన గోరుముద్ద కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మాజీ కౌన్సిలర్ సభ్యులు కల్లూరి రేణుక- రాజు పాల్గొన్నారు
మాజీ కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు మాట్లాడుతూ
వెంకంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అదే పరంపర కొనసాగిస్తూ రాబోయే పదవ తరగతి ఫలితాలు మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు,పాఠశాలకు మన ప్రాంతానికి విద్యార్థులు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు..
అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల కోసం జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల కంటే ముందుగానే ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన కల్లూరి రాజు కి మా తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరపున, ఉపాధ్యాయుల తరఫున మరొక మారు అభినందనలు తెలియజేస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నారు..
అనంతరం విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమంలో* భాగంగా స్నాక్స్ ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కోడూరి మల్లేశం, జగిత్యాల సురేష్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు...
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >