Posted on 2026-01-19 18:52:45
గుండె ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: హైదరాబాద్ లోని ప్రైవేటు వైద్యశాలలో గుండే ఆపరేషన్ నిమిత్తమై బొల్లినేని రాజగోపాల్ నాయుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి,ఐఐటి రాయచూర్ మరియు గోవా చైర్ పర్సన్ కు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఐపిఎస్ సూచనల మేరకు కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి,స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,వారి కుమారుడు పుట్ల కృతిక్ లు ఈ రోజు రక్త దానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఒక ప్రక్క పోలీస్ శాఖలో విధులను నిర్వహిస్తూనే సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరాలు,తల సేమియా చిన్నారుల కోసం అవగాహన కార్యక్రమాలు, ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,పుట్ల కృతిక్ లకు అభినందనలు తెలియజేశారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >