| Daily భారత్
Logo




మైనారిటీ గురుకులంలో అడ్మిషన్ల లాంచింగ్ ప్రోగ్రాం నిర్వహణ

News

Posted on 2026-01-20 08:57:18

Share: Share


మైనారిటీ గురుకులంలో అడ్మిషన్ల లాంచింగ్ ప్రోగ్రాం నిర్వహణ

డైలీ భారత్, హుజూర్ నగర్: ​సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల (ప్రవేశాల) లాంచింగ్ కార్యక్రమాన్ని  ప్రిన్సిపల్ రెహానా బేగం అధ్యక్షత ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనారిటీ మత పెద్దలు జనాబ్ రహీమ్ మౌలానా, జనాబ్ నైమతుల్ల,జనాబ్ షేక్ అక్బర్ మౌలానా, జనాబ్ షేక్ మహమ్మద్ మౌలానా, జనాబ్ షేక్  మౌలానా షా తదితరులు హాజరై అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు.ఈ సందర్భంగా ​మైనారిటీ విద్యార్థులు గురుకులాల్లోని విద్యా ప్రమాణాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు  కోరారు.మైనారిటీ గురుకులంలో చేరడానికి కావలసిన దరఖాస్తు ప్రక్రియను మరియు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య  నాణ్యమైన వసతుల గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >