| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో అక్రమ నిర్మాణాల అడ్డగా కూచికుంట చెరువు ?

News

Posted on 2026-01-20 10:30:25

Share: Share


జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో అక్రమ నిర్మాణాల అడ్డగా కూచికుంట చెరువు ?

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లుపంచాయతీ పరిధిలో కూచికుంట రోజురోజుకు కనుమరుగైపోతుంది ఇదేమిటనే ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు చూసి చూడనట్లు గ్రామపంచాయతీ అధికారులు మరియు జూలూరుపాడు మండల రెవిన్యూ అధికారులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారు రోడ్డుకు ఇరువైపులా కలేబరాలు చెత్తాచెదారం పడేయడం రోడ్డు దుర్గంధ వాసనతో వెదజల్లుతుంది మరియు ఆక్రమ నిర్మాణ కట్టడాలు ఎఫ్ టిఎల్  లోతట్టు ప్రాంతాలను పూడ్చి కబ్జాలకు అడ్డగా మారిందా? ఇకనైనా అధికారులు మేల్కొని కూచికుంట సర్వేనెంబర్. 626 ఎంత విస్తీర్ణం ఉంటుందో రెవిన్యూ అధికారులు సర్వేచేసి చుట్టూ కాంపౌండ్ నిర్మించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు ఇట్టి భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనపరచుకోలేని ఎడల అతి త్వరలో జిల్లా కలెక్టర్ మరియు రెవిన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం ఇస్తామని గ్రామస్తులు  ఆవేదనతోతెలియపరచుకుంటున్నారు ఇకనైనా అధికారులు మేల్కొని కాంపౌండ్ నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు

Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >
Image 1

గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం

Posted On 2026-04-27 19:25:38

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

Posted On 2026-04-27 19:01:31

Readmore >
Image 1

డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

Posted On 2026-04-27 18:56:03

Readmore >
Image 1

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

Posted On 2026-04-27 18:50:27

Readmore >
Image 1

ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు

Posted On 2026-04-27 18:49:15

Readmore >
Image 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు

Posted On 2026-04-27 18:47:54

Readmore >
Image 1

కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి

Posted On 2026-04-27 18:46:32

Readmore >
Image 1

మాంసం వండలేదని భర్త గొడవ.. కొడవలి విసిరిన భార్య

Posted On 2026-04-27 18:44:58

Readmore >