Posted on 2026-01-21 19:54:02
ఉమ్మడి నిజాంబాద్ జిల్లా పార్టీ కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్
డైలీ భారత్, కామారెడ్డి: రానున్న మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా జనసేన పార్టీ బాన్సువాడ మున్సిపాలిటీలో పోటీ చేయనున్నది. జనసేనఅధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లడంలోనూ, ప్రజా సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తూ, జనసేన పార్టీ బలం వున్న చోట బలంగా పోటీ చేస్తుంది.బలం లేని చోట భవిష్యత్తు కోసం పని చేస్తుంది అన్ని,ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ అన్నారు బుధవారం నాడుబాన్సువాడ నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాల యువకులు జనసేన పార్టీలో చేరారు యువకులకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ పార్టీ పండుగ కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం POC member రవీందర్ చౌహన్, పాలేరు నియోజకవర్గం POC member అజయ్ కృష్ణ, మరియు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు జంగం సాయికృష్ణ (పింటూ) జనసైనికులు గౌతమ్,మహేష్, మంగ్రామ్, మహేందర్, శివకుమార్, ఆకాష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >