| Daily భారత్
Logo




హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ బదిలీ

News

Posted on 2026-01-21 22:42:20

Share: Share


హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్  బదిలీ

డైలీ భారత్, హుజూర్ నగర్:తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు  నిష్పక్షపాతంగా జరపాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు భారీగా జరిగాయి. జనవరి 21, 2026 నాటికి 40 నుండి 47 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. బదిలీలలో  భాగంగా  హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన కె శ్రీనివాస రెడ్డిని ఆలేరు మున్సిపాలిటీకి బదిలీ చేయగా ఆయన స్థానంలో బి. శ్రీనివాసును హుజూర్ నగర్ నూతన మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >