Posted on 2026-01-22 20:10:27
డైలీ భారత్, రామంతపూర్:రామంతపూర్ డివిజన్ పరిధిలోని వెంకట్ సాయి నగర్‌లో నూతనంగా కల్వర్టు నిర్మాణ పనులను రానున్న రెండు–మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు తెలిపారు.
గత నెలలో రూ.34 లక్షల 50 వేల వ్యయంతో కల్వర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరైనప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభించలేకపోయామని, ఆ సమస్యలు పరిష్కారమైందున త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, కాలనీ వాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కల్వర్టు నిర్మాణానికి కూడా త్వరలోనే అనుమతులు తీసుకొని పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డి ఈ వినీల్ గౌడ్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, బీజేపీ మహిళా నాయకురాలు కీర్తి ముదిరాజ్‌తో పాటు ఇతరులు పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >