Posted on 2026-01-25 15:09:37
కాంగ్రెస్, బిజెపి పాలనలో మత విద్వేషాలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం దారుణం
నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా తయారవుతుందని, కాంగ్రెస్ బిజెపి పాలనలో మత విద్వేషాలు, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం తనకు ఎంతో ఆవేదనకు గురిచేసిందని నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అధికార కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చామన్నారు. ఇపుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో నిజామాబాద్ నగరంలో కానీ వినీ ఎరుగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. నగర అభివృద్ధికోసం 100 కోట్లు నిధులు 2022 సంవత్సరంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో 60 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడితే బీజేపీ ఎమ్మెలే క్లెయిమ్ చేసుకోవటం సిగ్గుచేటు అని దుమ్మెత్తి పోశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగర అభివృద్ధికోసం కేవలం 10 కోట్లు కేటాయించారన్నారు . రాజకీయ వ్యవస్థ సరిగాలేకపోవటం వల్ల శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై నిత్య పోరాటం చేస్తామన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరవేసే వ్యూహాలు సిద్ధం చేసుకున్నామన్నారు. ఇకప్రజా నిర్ణయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >