Posted on 2026-01-26 17:15:30
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయిలాపూర్ గ్రామంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం,యువజన సంఘం ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను సంఘం అధ్యక్షులు గోనె కృష్ణ ఎగురవేసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ప్రతి సారి లాగే ఈ సారి కూడా సంఘ భవనం ఎదుట గణతంత్ర వేడుకలను నిర్వహించామని సంఘం కార్యవర్గం తెలిపారు. గణతంత్ర వేడుకల తో పాటు అన్ని పండుగలను ఐక్యమత్యంతో, కలిసిమెలిసి నిర్వహిస్తామని అన్నారు. నా దేశం నా భారతదేశం అని కాలరెత్తి చెప్పుకునే స్థాయి కల్పించిన రోజు ఈ రోజు అని ఎందరో త్యాగధనుల ఫలితమే భారత దేశ ప్రజలు స్వేచ్ఛ వాయులోకి వచ్చిన రోజు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గోనె క్రిష్ణ, ఉపాధ్యక్షులు గుల్లె బాలకిషన్, కార్యదర్శి సంతోష్, ఉప కార్యదర్శి పిస్క ప్రకాష్, కోశాధికారి చిక్కెల నవీన్, సలహాదారులు అవధూత నర్సయ్య, ఊరటి సాయిలు, శెర్ల వేంకటేశ్వర్, బిల్లా వెంకటేశ్వర్, యువజన సంఘం సభ్యులు ప్రశాంత్, సుమంత్, గణేష్, రవి,కుశాల్, నరేష్, చిక్కెల నరేష్,సంఘం సభ్యులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >