| Daily భారత్
Logo




ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కు తీన్మార్ మల్లన్న పార్టీ

News

Posted on 2026-01-28 20:36:37

Share: Share


ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కు తీన్మార్ మల్లన్న పార్టీ

మేనిఫెస్టో విడుదల

కత్తెర గుర్తుపై పోటీకి పిలుపు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న  ఆదేశాల తో క్రమశిక్షణ కమిటి చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్ సూచనల మేరకు ప్రెస్ మీట్  నిర్వహించి మున్సిపల్  ఎలక్షన్స్ లో మేనిఫెస్టో పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలక్షన్స్ లో  తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి కత్తెర గుర్తు పైన పోటీ చేయాలనుకునే  ఆశవహులు  ఈ నెంబర్ కు 7993840793 సంప్రదించగలరు.  పోటీకి సిద్ధం అని ఖమ్మం జిల్లా TRP వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దప్రోలు కోటేశ్వరరావు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీను, వైరా నియోజకవర్గ  ఇంచార్జ్ తేల్లూరి ప్రకాష్,నీట్ట సుదర్శన్, జగదీశ్ నాయకులు కార్యకర్తలుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >