| Daily భారత్
Logo




ఆర్మూర్ లో నారాయణ ఒలింపియాడ్ విద్యాసంస్థల బ్రాంచ్ ప్రారంభం

News

Posted on 2026-01-29 18:38:01

Share: Share


ఆర్మూర్ లో నారాయణ ఒలింపియాడ్ విద్యాసంస్థల బ్రాంచ్ ప్రారంభం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలో నారాయణ ఒలింపియాడ్ బ్రాంచ్ ను విద్యాసంస్థల డైరెక్టర్ రమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణ విద్య సంస్థల్లో ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో, ఉత్తమ ఫలితాలను రాబట్టడంలో నారాయణ విద్యాసంస్థలు ఎల్లపుడు మొదటి స్థానంలో ఉంటుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమం లో నిజమాబాద్ జోన్ ఏజీఎం శివాజీతో పాటు జీఎం, డీజీఎం, ఎజీఎం, హెచ్ ఆర్, ఆర్ డి హెడ్స్, జెడ్ సీవో, ప్రిన్సిపాల్స్, డీన్స్, విఐపిలు ప ల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ కుమారి మాట్లాడుతూ ఇధి ప్రతి గ్రామల తల్లిదండ్రులకు, విద్యార్థులకు మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం శివాజీ పటేల్ మాట్లాడుతూ ఆర్మూర్ లో ఒలింపియాడ్ ప్రారంభించడం నిజమాబాద్ జిల్లాకే శుభపరిణామమని అన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >