Posted on 2026-02-03 11:31:15
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో 29వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి బూట్ల లత నవీన్ కుమార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు, ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం స్థానిక శివనగర్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ తనను గెలిపించాలని కోరారు. ఎల్లవేళలా వార్డు ప్రజలకి అందుబాటులో ఉండి సమస్యలను సత్వరం పరిష్కరిస్తానని తెలియజేశారు. ఇ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >