Posted on 2026-02-03 11:37:08
డైలీ భారత్, కామారెడ్డి: మన వార్డు కోసం వార్డు అభివృద్ధి కోసం మీ ముందుకు వస్తున్న లొల్లం శ్రీనివాస్ 17వ వార్డు టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మీ ముందుకు వస్తున్న మీరు కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.
మన వార్డులో నేను చేయాలనుకునే అభివృద్ధి పనులు
ప్రధాన సమస్యలు
17వ వార్డు ప్రధాన సమస్యలు ఎక్కడి చిత్త అక్కడే పేరుకుపోవడం
రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం
గత ఐదు సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడం
ప్రతి పనికి మున్సిపల్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగడం
వేసవి కాలంలో తీవ్ర నీటి ఎద్దడి ట్యాంకర్ల కొరకు ఎదురు చూడడం
నేను లోలం శ్రీనివాస్ అని నేను కౌన్సిలర్ గా గెలిచాక తీర్చే సమస్యలు.
మున్సిపల్ సంబంధించిన ఏ సమస్యనైనా వీలైనంత తొందరగా పరిష్కరించడం
ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >