Posted on 2026-02-03 12:30:57
డైలీ భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో టీచర్స్ గా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న పిడి పూర్ణిమ నాగేశ్వరరావు టీచర్స్ (ఆదివాసి)దంపతులు, తెలంగాణ కుంభమేళా మహా మేడారం జాతర లో వారికి దొరికిన మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు 6 లక్షల విలువ గల పోగొట్టుకున్న బాధితురాలకు నిజాయితీగా హోంగార్డు పీర్ల లింగ బాబు, గురుసింగ బాపు సర్పంచ చండ్రుపల్లి, పీర్ల కుమారు , కొండ గొర్ల సంతోష్ ఆధ్వర్యంలో బాధితులకు తిరిగి అందజేసి ఆదివాసీ లా నిజాయితీని మరియు మానవీయ కోణాన్ని చాటిన ఆ దంపతులకు పలువురు శుభాకాంక్షలు
ఆదివాసీలాబ్రాండ్ అని అభినందనలు తెలియజేస్తున్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >