| Daily భారత్
Logo




టీచర్స్ కాలనీ గట్టాయిగూడెం ఒడ్డుగూడెం38వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి బత్తుల మధుచందు

News

Posted on 2026-02-03 12:54:32

Share: Share


టీచర్స్ కాలనీ గట్టాయిగూడెం ఒడ్డుగూడెం38వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి బత్తుల మధుచందు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, మాజీ ప్రభుత్వవిఫ్ పినపాక మాజీ శాసనసభ్యులు రేగాకాంతారావు, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొత్తగూడెం నియోజకవర్గం వనమా వెంకటేశ్వరరావు వారి ఆశీస్సులు సహకారంతో పాల్వంచ మండల పరిధిలో 38వ డివిజన్ అభ్యర్థిగా బత్తుల మధుచంద్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా టీచర్స్ కాలనీ, గట్టాయగూడెం, ఒడ్డుగూడెం, పోటీ చేస్తున్న విద్యావంతుడు బిటీచ్ వరకు విద్యను అభ్యసించి ప్రజల శ్రామికుడు నేనున్నానంటూ ప్రజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ఆపద వస్తే అండగా ఉంటానంటూ ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు భరోసా కల్పించే ఏకైక వ్యక్తి బత్తుల మధు చందు 38వ డివిజన్ నుండి  టీచర్స్ కాలనీ గట్టాయిగూడెం బొడ్డుగూడెం గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అన్నారు పలు గ్రామాల్లో సమస్యలు విద్యుత్, నీటి సమస్యలు, మురికి కాలువలు, పలు సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >