Posted on 2026-02-03 15:38:40
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 10 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గా నీలం కళావతి, రమేష్ BCom. BED, పోటీచేస్తున్నను. మీడియా తో కళావతి మంగళవారం మాట్లాడుతూ..10 వ వార్డ్ లో తన మ్యనిఫెస్ట్ ను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నవిద్యావంతురాలు చదువుకున్న వ్యక్తి. ప్రజలకు సేవ చేసే గుణమున్నటువంటి మహిళ నాయకురాలు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఓటు వేసి గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తా. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో 10 వ వార్డ్ అభివృద్ధి చేస్తానని తెలిపారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >