| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం ప్రారంభించిన మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్

News

Posted on 2026-02-04 17:04:59

Share: Share


ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం ప్రారంభించిన మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్

కాకర్ల గ్రామం లో ఉదారి రమాదేవి కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం ప్రారంభించిన మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఉదారి రమాదేవి కు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో భాగంగా  స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించిన కాకర్ల మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నెకంటి సతీష్ కుమార్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్  ప్రభుత్వ ఇల్లు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్యా బుల్లి,  ఉప సర్పంచ్ రాచబంటి కోటేశ్వరరావు, జూలూరుపాడు మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జిడుగు రాఘవ,జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ  నాయకులు చేరుకుమల్లి నవీన్, పాతర్లపాటి వెంకయ్య,సోబ్బని లాలయ్య,ఎరిదేశి వెంకటేష్ కుంటి గొర్ల నాగరాజు, రాము, చల్ల సాంబశివరావు, దాసోజు బ్రహ్మం చిమాట వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, కంపసాటి ముక్తేశ్వరరావు, చిన్నపాపారావు, ఉదారి రాము, శ్రీను, గోపరాజు,గోసు నర్సింహా రావు, పదిమల నర్సింహా రావు గ్రామ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >