Posted on 2026-02-04 20:16:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య పన్నాలాల్ పొలం పనులకు తన భార్యతో కలిసి వెళ్లినాడు.పొలం పనులు ముగించుకొని, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి రాగా, ఇంటి వెనకాల వైపు ఉన్న తలుపు పగలగొట్టబడి మరియు ఇంటి గదిలో ఉన్న బీరువాను పగలగొట్టి అందులో ఉన్న సామాన్లన్నీ చిందరవందరంగా పడేసి ఉన్నాయి, దగ్గరికి వెళ్లి పరిశీలించి చూడగా, బీరువాలో దాచిపెట్టిన రెండు జతల వెండి పట్టీలు మరియు అర తులం బరువు గల రెండు బంగారపు ఉంగరాలు బీరువాలో గతంలో దాచి ఉంచిన 15వేల రూపాయలను కూడా దొంగలుఅపహరించుకుపోయినారని, దొంగతనం బంగారము, వెండి వస్తువుల విలువ మరియు నగదు 66 వేల రూపాయల వరకు ఉంటుందని, దొంగల ఆచూకీ కనుగొనవలసిందిగా భూక్య పన్నాలాల్ ఫిర్యాదు చేశారు జూలూరుపాడుఎస్ఐ బధవత్ రవికేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది క్లోసు టీం పోలీస్ పాల్గొన్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >