Posted on 2026-02-06 17:43:38
డైలీ భారత్, అశ్వాపురం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుర్రం వారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కుంజ జాను పంచాయతీ పాలకవర్గం తో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలోని వీధిలైట్లు ఏర్పాటు, మురికి కాలువల శుభ్రత, త్రాగునీటి సమస్య అదేవిధంగా రైతుల పొలాలకు వెళ్లే దారి గురించి చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ కుంజా జాను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హర్ష నాయక్ పంచాయతీ కార్యదర్శి, రాణా ప్రతాప్, వార్డ్ మెంబర్లు కాళిదాస్, రాంబాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >