| Daily భారత్
Logo




వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి

News

Posted on 2026-02-17 23:20:50

Share: Share


వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి

డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగర పరిధిలో ఉన్న చోండే ఫార్మ్స్ వేదికగా నిర్వహిస్తున్న “జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట రాజన్న సిరిసిల్ల జిల్లా  ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు పొన్నాల నిహారిక, అన్నం రుతిక  లు పాల్గొంటున్నారు. అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు

ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి జాతీయ స్థాయికి  ఎంపికైన 100 మంది విద్యార్థులు తమ సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. అని వారు తెలిపారు

ఈ జాతీయ స్థాయి వేదికపై తమ ప్రతిభను చాటుకుని జిల్లా ఖ్యాతిని మరింతగా పెంచాలని విద్యార్థులకు,మరియు వారికి మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించిన గైడ్ టీచర్ సంపత్ కుమార్ ని, అభినందించిన వారిలో జిల్లా విద్యాధికారి  జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య  పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పల్లె స్నేహ మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ జడల విజయశ్రీ లు ఉన్నారు

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >