| Daily భారత్
Logo




సమాజ సేవలో రక్తదాతల సేవాసమితి

News

Posted on 2026-02-18 17:19:51

Share: Share


సమాజ సేవలో రక్తదాతల సేవాసమితి

అత్యవసరంగా రక్తదానం చేసిన (A +) సంపంగే రావు

జిల్లా రక్తదాతల సేవా సమితి

నిర్వాహకులు బోనగిరి శివకుమార్

డైలీ భారత్, కామారెడ్డి:అత్యవసరంగా కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్న  ముత్యంపేట గ్రామానికి చెందిన రాజు అనే పేషెంట్ కు ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా ఏ పాజిటివ్ గ్రూప్ గల రక్తం అవసరం ఉండగా ఒక్క ఫోన్ కాల్ తో రక్తదానానికి ముందుకు వచ్చిన మన కామారెడ్డికి చెందిన సంపంగే రావు హుటాహుటిన వచ్చి రక్తదానం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా అత్యవసరంగా రక్తదానం చేసిన రక్తదాతకు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్* కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  పేషంట్ కుటుంబసభ్యులు,బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >