| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలంలో ఘనంగా చత్రపతి శివాజీ 396 జయంతి వేడుకలు

News

Posted on 2026-02-19 21:01:29

Share: Share


జూలూరుపాడు మండలంలో ఘనంగా చత్రపతి శివాజీ 396 జయంతి వేడుకలు

డైలీ భారత్, జూలూరుపాడు: ఈరోజు శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి ఉత్సవంలో  భాగంగా జూలూరుపాడు, వెంకన్నపాలెం ,వినోబా నగర్ లో బైక్ ర్యాలీ చేసి జూలూరుపాడులో సభా కార్యక్రమం నిర్వహణ చేయనైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం జిల్లా RSS ప్రచారక్ నందమూరి వెంకటేష్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చత్రపతి శివాజీ  ఏ విధంగా ఏకం చేశారు, హిందువులకు ఐక్యమత్యం చేస్తూ రాజ్యాలను కాపాడుకుంటూ రాజ్య విస్తరణ చేశారు అని శివాజీ యొక్క పరాక్రమం గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో  సోడే శ్రీరామ్, కొండెం శివాజీ, వార అమరనాథ్, మద్దిబోయిన నాగరాజు, యలమద్ది సాయి కృష్ణ, బెజవాడ పవన్, ఆనంకి శ్రీకాంత్ , బొమ్మశెట్టి వెంకటేష్, మద్దిబోయిన శ్రీకాంత్, చెంగల నరసింహారావు, రాజు, ముదిగొండ ప్రశాంత్, అనిల్ ,సాయి కిరణ్, నరేందర్ , ఉషికల గోవర్ధన్, గుమ్మడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >